నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

తాడేప‌ల్లి: సాక్షి దిన‌ప‌త్రిక అసిస్టెంట్‌ ఎడిటర్‌ పోతుకూరు శ్రీనివాసరావు కుమారుడి వివాహా వేడుకకు  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు.  తాడేప‌ల్లిలోని సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన రిసెప్షన్‌ వేడుకలో వరుడు దుర్గా చరణ్, వధువు హరిత సత్య రూపలకు శుభాకాంక్షలు తెలిపి వారిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. 

Back to Top