నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం 

ఒంగోలు: నూత‌న వ‌ధూవ‌రుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆశీర్వ‌దించారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్ వేదిక‌గా వైయ‌స్ఆర్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ  కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బందర్‌ రోడ్‌లోని రవిప్రియ మాల్‌ అధినేత కంది రవిశంకర్‌ నివాసానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెళ్లారు. ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులు కంది విష్ణుమోహన్, స్నేహ (మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు కుమార్తె) దంపతులను ఆశీర్వదించారు. 

తాజా వీడియోలు

Back to Top