నూత‌న దంప‌తుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నూత‌న దంప‌తులు ఆల‌న‌, సంజ‌య్‌ల‌ను ఆశీర్వ‌దించారు. విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఏ1 క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో బుధ‌వారం  ప్రతాప్, సుదీపల కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 

Back to Top