ప్ర‌ధానికి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం

తాడేప‌ల్లి: ప‌్ర‌ధాన‌‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. `ప్రధానమంత్రి మోడీ జీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాలని భ‌గ‌వంతుడిని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నా` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top