తాడేపల్లి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు జీవితం గడపాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను`` అని సీఎం ట్వీట్ చేశారు. https://twitter.com/ysjagan/status/1554727607799021568