సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: సూప‌ర్ స్టార్ కృష్ణకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సుల‌తో సూప‌ర్ స్టార్ కృష్ణ ఇలాంటి పుట్టిన రోజులు మ‌రిన్ని జ‌రుపుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top