కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నర్‌తో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top