నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

శ్రీ‌కాకుళం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నం చేరుకున్నారు. పాత‌ప‌ట్నంలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రులు రెడ్డి వేదిత (ఐఏఎస్‌), వరుడు రుచిత్‌ రల్లిలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. ముఖ్య‌మంత్రి వెంట స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, మంత్రులు ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, సీదిరి అప్ప‌ల‌రాజు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top