మంత్రి జోగి ర‌మేష్ కుమార్తె వివాహానికి సీఎం హాజ‌రు

మంగ‌ళ‌గిరి: గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ కుమార్తె వివాహా వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన మంత్రి జోగి ర‌మేష్ కుమార్తె వివాహ వేడుక‌కు హాజ‌రై వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్‌ సతీష్‌ గుత్తేదార్‌లను ముఖ్య‌మంత్రి ఆశీర్వదించారు. 

Back to Top