మంత్రి ఆదిమూల‌పు కుమార్తె రిసెప్ష‌న్‌కు సీఎం హాజ‌రు

ప్రకాశం జిల్లా : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ప్ర‌కాశం జిల్లా యర్రగొండపాలెంలో జ‌రిగిన‌ వేడుకలో పాల్గొని వధువు శ్రిష్టి, వరుడు సిద్థార్ధ్‌లను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు.

Back to Top