నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్

మంగళగిరి: మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడు ఆదిత్య‌వ‌ర్మ‌ (గోకరాజు రామరాజు కుమారుడు) వివాహ రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి స‌మీపంలోని సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌కు హాజ‌రై నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వదించారు. 

Back to Top