నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

విజ‌య‌వాడ‌: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వర రావు (నాని) మేనకోడలు వివాహానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ‌ స‌మీపంలోని కంకిపాడు అయాన క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగిన కొడాలి నాని మేన‌కోడ‌లు (కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరి దేవి కుమార్తె) వివాహా వేడుకకు హాజరైన వధువు డాక్ట‌ర్ స్నేహ, వరుడు డాక్ట‌ర్ అనురాగ్‌ దీపక్‌లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. 

Back to Top