గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రు

భీమ‌వ‌రం: వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహా వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. భీమ‌వ‌రంలోని రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వరుడు మణికంఠ వెంకట సుబ్బారావు (సుభాష్‌), వధువు విజయ దీప్తిలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించి శుభాకాంక్షలు తెలిపారు. 

Back to Top