అమరావతి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు నందిగం సురేష్ మేనల్లుడు జగదీష్ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులు జగదీష్, జాక్లిన్ రోజ్ దంపతులను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు.