అమరవీరులకు, త్యాగధనులైన పోలీస్ కుటుంబాలకు సెల్యూట్

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి: కర్తవ్యాన్ని దైవంగా భావించి , విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ అమరవీరులకు, త్యాగధనులైన పోలీస్ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ప్రభుత్వం తరపున సెల్యూట్ చేస్తున్నాను అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top