కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష 

తాడేపల్లి: కరోనా నివారణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ పొడిగింపు, తదనంతరం పరిణామాలపై మంత్రులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top