ప్రతి కార్యకర్తకు, అభిమానికి  కృతజ్ఞతలు.. 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌
 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీయే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని  సీఎం వైయ‌స్‌ జగన్ ట్వీట్ చేశారు.

Back to Top