నూత‌న దంప‌తుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్ జగన్‌
 

 తిరుపతి: శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌ హోటల్‌లో జరిగిన వేడుకలో వధువు నిరీష, వరుడు సాగర్‌లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌.. వారిని ఆశీర్వదించారు.  

Back to Top