అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన వైయ‌స్ జగన్‌

 విజయవాడ: అవనిగడ్డ వైయ‌స్సార్‌ సీపీ ఎమ్మెల్యే సింహద్రి రమేష్‌బాబు కుమారుడి రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులు వికాస్‌, రవళిని సీఎం జగన్‌ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top