ముగిసిన బీఏసీ సమావేశం

ఈ నెల 30 వరుకు బడ్జెట్‌ సమావేశాలు 

అమరావతి: ఏపీ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బీఏసీ సమావేశంలో రేపటి  నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌  సమావేశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 30 వరుకు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశానికి  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు,అనిల్‌కుమార్‌ యాదవ్,చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. 

Back to Top