సీఎం వైయస్‌ జగన్‌తో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ

 తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ శనివారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క‍్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వక భేటీ జరిగింది. అనంతరం చంద్రజిత్‌ బెనర్జీ మాట్లాడుతూ.. త‍్వరలోనే ముఖ్యమంత్రితో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.
 

Back to Top