దేవుడు మ‌నకిచ్చిన గొప్పవరం ప్రకృతి

ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్ చేశారు. ``ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్పవరం. సహజవనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి. భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి. ఇది మనందరి బాధ్యత`` అని గుర్తుచేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top