గుజరాత్‌ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: లాక్‌డౌన్ కారణంగా‌ గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఏపీకి తరలించడంలో సహకరించినందుకు గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీకి, అక్కడి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Back to Top