సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసిన రాష్ట్ర పోలీస్‌ కంప్లైట్స్‌ అధారిటీ చైర్‌పర్సన్‌, సభ్యులు 

తాడేప‌ల్లి:  క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను  రాష్ట్ర పోలీస్‌ కంప్లైట్స్‌ అధారిటీ చైర్‌పర్సన్‌ మరియు అధారిటీ సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. పోలీస్‌ కంప్లైంట్స్‌ అధారిటీ ఏర్పాటైన తర్వాత తొలిసారి చైర్‌పర్సన్‌ జస్టిస్‌ జె ఉమాదేవి ఆధ్వర్యంలో సీఎంను  అధారిటీ సభ్యులు బి.ఉదయలక్ష్మి(రిటైర్డ్‌ ఐఏఎస్‌), బి.శ్రీనివాసులు (రిటైర్డ్‌ ఐపీఎస్‌), కె వి గోపాలరావు (రిటైర్డ్‌ ఐపీఎస్‌)లు క‌లిశారు.

Back to Top