సెంచురీ ప్లై ఇండస్ట్రీస్‌ ప్రారంభించిన సీఎం వైయ‌స్‌ జగన్ 

వైయ‌స్ఆర్ క‌డ‌ప‌: సెంచురీ ప్లై ఇండస్ట్రీస్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. వైయ‌స్ఆర్ జిల్లా గోప‌వ‌రంలో రూ.1000 కోట్ల వ్య‌యంతో నిర్మించిన సెంట‌రీ ప్లై యూనిట్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ ప‌రిశ్ర‌మ వ‌ల్ల 2,266 మందికి ప్రత్యక్షంగా ఉపాధి ల‌భించ‌నుంది. పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్లను ప్రా­రంభించి అనంత‌రం చైర్మన్, సిబ్బందితో మాట్లాడారు. అంత‌కుముందు గోప‌వ‌రం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 

Back to Top