వైయస్‌ఆర్‌ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు

తాడేపల్లి: వినాయక చవితి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి, తదితరులు పూజల్లో పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో గణనాథులను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.  

 

Back to Top