సీఎం వైయ‌స్‌ జగన్‌తో కేంద్ర బృందం భేటీ

 తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. భారీ వర్షాలు, వరద నష్టంపై సీఎం సమీక్ష చేపట్టారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైయ‌స్సార్‌ జిల్లాలో కేంద్ర బృందాలు పర్యటించాయి. వరద నష్టంపై కేంద్ర బృందంతో సీఎం సమీక్ష జరుపుతున్నారు.

Back to Top