ఈనెల 22న కేబినెట్ మీటింగ్‌

తాడేప‌ల్లి: ఈనెల 22న ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గ‌ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జ‌రుగ‌నుంది. కేబినెట్  భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి.. ఆమోదించే అవకాశం ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top