పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ

సి.నా.రె. పార్లమెంట్‌ ప్రసంగాలపై పుస్తకం

సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

అమరావతి: డాక్టర్‌ సి.నారాయణరెడ్డి పార్లమెంట్‌ ప్రసంగాలపై రూపొందించిన పుస్తకాన్ని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ సభ మంగళవారం ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, నేషనల్‌ జ్యూడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ జస్టిస్‌ గోడ రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top