‘ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన’ పుస్తకావిష్కరణ

అమరావతి: మాజీ సీపీఆర్వో విజయ్‌కుమార్‌ ర‌చించిన‌ ‘ఐదేళ్ల అమావాస్య చంద్ర పాలన’ పుస్తకాన్ని సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబులు ఆవిష్కరించారు. పుస్త‌కాన్ని ర‌చించిన విజ‌య్‌కుమార్‌ను స్పీక‌ర్‌, మంత్రులు స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top