ఉయ్యూరులో భారీ బైక్ ర్యాలీ

విజ‌య‌వాడ‌:  రాష్ట్ర ప్రజలకు పాలనా మరింత చేరువ చేసేందుకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను 26 జిల్లాలుగా విభజించేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌తిపాద‌న‌ను హ‌ర్షిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థ‌సార‌ధి ఆధ్వ‌ర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.... కొత్త జిల్లాలను స్వాగతిస్తూ....పెనుమ‌లూరు నియోజకవర్గం లోని నెప్పల్లి సెంటర్ నుంచి ఉయ్యురు సర్కిల్ వరకు సంఘీభావం గా బైక్, కార్ ర్యాలీ నిర్వహించారు.
 

Back to Top