ప్రశాంతంగా కొన‌సాగుతున్న బంద్‌

అమ‌రావ‌తి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో  బంద్ కొన‌సాగుతోంది.  ద్‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మద్దతు ప్రకటించడంతో గత రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి.  మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసి బంద్‌కు ప్ర‌భుత్వం సంఘీభావం ప్రకటించింది.  ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top