ప్రారంభమైన బీఏసీ సమావేశం

అమరావతిః ఏపీ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశం ప్రారంభమయ్యింది. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రేపటి  నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్‌  సమావేశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది.ఈ సమావేశానికి  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. 

Back to Top