బాలాపూర్ గ‌ణేశ్ ల‌డ్డూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేత‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని శాస‌న మండ‌లి స‌భ్యులు ఆర్‌. ర‌మేష్‌యాద‌వ్ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవల హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం రోజు బాలాపూర్‌లో నిర్వహించిన వేలం పాటలో సొంతం చేసుకున్న లడ్డూను ముఖ్యమంత్రి  వైయస్ జగన్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, అబాకస్‌ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్‌ రెడ్డి ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top