విశాఖ‌లోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

 విశాఖపట్నం: విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందని మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ అన్నారు. వైయ‌స్ జగన్ ది ఐరన్ లెగ్ అన్న చంద్రబాబు వ్యాఖ్యల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అమరావతి మీదే ప్రేమ ఉందని   అన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని బాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.  

Back to Top