సీఎంను క‌లిసిన ఆర్టీసీ నూత‌న ఎండీ

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల రావు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి పుష్ప‌గుచ్ఛం, మొక్క‌ అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top