పార్టీ అనుబంధ విభాగం రాష్ట్ర కో-ప్రెసిడెంట్ల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ప‌లువురిని అనుబంధ విభాగం రాష్ట్ర కో-ప్రెసిడెంట్లగా నియ‌మిస్తూ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

  • వైయ‌స్ఆర్ జిల్లాకు చెందిన గుర్రంపాటి దేవెంద్ర‌రెడ్డిని పార్టీ రాష్ట్ర పంచాయ‌తీరాజ్ విభాగం కో-ప్రెసిడెంట్‌గా నియ‌మించారు.
  • అన్న‌మ‌య్య జిల్లాకు చెందిన బ‌సిరెడ్డి సిద్ధారెడ్డిని రాష్ట్ర ప్ర‌చార విభాగం కో-ప్రెసిడెంట్‌గా నియ‌మించారు.
  • ప‌ల్నాడు జిల్లాకు చెందిన డాక్ట‌ర్ క‌ట్టి వెంక‌టేశ్వ‌ర్లును రాష్ట్ర వైయ‌స్ఆర్ సేవాద‌ళ్‌ విభాగం కో-ప్రెసిడెంట్‌గా నియ‌మించారు.

తాజా వీడియోలు

Back to Top