తాడికొండ వైయస్‌ఆర్‌ సీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా..

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ అదనపు సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top