నిరుద్యోగులకు వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

విశాఖపట్నం : పండుగ పూట నిరుద్యోగులకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌తో మెగా డీఎస్సీ పోస్టుల గురించి చర్చించడం జరిగిందని.. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Back to Top