కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం

తాడేప‌ల్లి: తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌)కు  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు  మీకు ఆరోగ్యాన్ని, అంతులేని సంతోషాలను ప్రసాదించాలి’’అని ఆకాంక్షించారు.

Back to Top