తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలి

సినీ న‌టుడు చిరంజీవికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో చిరంజీవిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయ‌స్‌ జగన్  ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top