ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమీక్ష

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఈ సమావేశం చేపడతారు. సోమవారం జరిగే ఈ సమీక్షా సమావేశంలో.. పోలవరం సహా పలు ప్రాజెక్టుల పరిస్థితిపై చర్చించి కీలక ఆదేశాలు, సూచనలు చేసే అవకాశం ఉంది. 

Back to Top