ఏపీ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ భేటీలో ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23కు ఆమోదం తెలిపింది కేబినెట్‌.  బడ్జెట్‌ నేపథ్యంలో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ‌ ఉదయం 10.15ని. శాసనసభలో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ‌పెడుతారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top