ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సభను ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తున్నారు. సమావేశాలకు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, లీడ‌ర్ ఆఫ్ ది హౌస్‌, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, అధికార, ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top