ఇస్రోకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

విజయవాడ: ఇస్రోకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభినందనలు తెలిపింది. చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని మనసారా ఆకాంక్షించారు.
 

టాప్ స్టోరీస్