సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం

తాడేపల్లి: కోవిడ్‌-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్స్‌ (విర్కో గ్రూపు) రూ. కోటి విరాళం అందజేసింది. ఈ మేరకు తాడేప‌ల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ను ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ ( విర్కో గ్రూపు) డైరెక్టర్స్‌ మహా విష్టు, సునీల్‌.లింగారెడ్డి, ఎం.ఫణి కుమార్‌ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి విరాళానికి  సంబంధించిన చెక్కును సీఎంకు అందజేశారు. 

తాజా వీడియోలు

Back to Top