సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన సినీ న‌టుడు అలీ

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సినీ న‌టుడు అలీ దంప‌తులు క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వారు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం అలీని ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియ‌మించింది. దీంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి అలీ కృతజ్ఞతలు తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top