పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వ విధానం వినూత్నం, ఆదర్శం 

నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు సిన్హా  ప్రశంస

అమరావతి: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రభుత్వ విధానం వినూత్నం, ఆదర్శంగా ఉందని నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంతో ఏపీ ప్రభుత్వం తొలి  వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్‌ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసలు కురిపించారు. ఈవీ రంగంలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఏపీ దారి చూపుతుందని చెప్పారు. మౌలిక వసతులు, ఎలక్ట్రానిక్‌ మానుఫ్యాక్చరింగ్‌ రంగంపై ఏపీ దృష్టి అభినందనీయమన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top