గార మండ‌లంలో 300 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

శ్రీ‌కాకుళం:  గార మండ‌లంలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు భారీ షాక్ త‌గిలింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  సుప‌రిపాల‌న‌కు, న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌కు ఆక‌ర్శితులైన ప్ర‌జ‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. గార మండలం, బందరువాని పేట గ్రామానికి చెందిన 300 మంది రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు సమక్షం లో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి కండువాలు కప్పి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు  సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top