భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ

వైయ‌స్ఆర్ జిల్లా: బ‌ద్వేల్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో భారీ విజయం దిశగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థిని డాక్ట‌ర్ సుధ 50 వేల మెజారిటీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. బద్వేల్‌లో ఆరో రౌండ్‌ ముగిసే సరికి 52,024 ఓట్ల ఆధిక్యంలో వైయ‌స్ఆర్‌సీపీ  కొనసాగుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ కి 64,265 ఓట్లు, బీజేపీకి 12,241 ఓట్లు పోలయ్యాయి.  భారీ విజయం దిశగా డాక్టర్‌ దాసరి సుధ సాగుతున్నారు.

Back to Top